నిరుద్యోగులకు కాంగ్రెస్ వరాలు

SMTV Desk 2017-05-29 10:51:42  congress,unemployement pesion,election

తెలంగాణ, మే 27 : నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణా స్టేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తం కుమార్ రెడ్డి కామారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. రెండు లక్షల మేర రైతులకు రుణమాఫి అమలు చేస్తామని హామి ఇచ్చారు.