అమెరికా, రష్యాల మధ్య భాగస్వామ్యం అవసరం : పుతిన్

SMTV Desk 2017-12-31 11:55:35  russian president, vladimir putin, comments on amerika, russian.

రష్యా, డిసెంబర్ 31 : అమెరికా, రష్యా దేశాల మధ్య స్థిరత్వంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. "ప్రపంచ స్థిరత్వం నిమిత్తం అగ్రరాజ్యం అమెరికా, రష్యా దేశాల మధ్య ఒక నిర్మాణాత్మకమైన భాగస్వామ్యం అవసరం. ఒకరికొకరు పరస్పర గౌరవ మర్యాదలతో ఆ బంధాన్ని మరింత బలోపేతమవుతుంది. ప్రపంచ౦లో సవాళ్లను ఎదుర్కొనే౦దుకు ఐరి దేశాలు కలిసి కట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది" అంటూ పేర్కొన్నారు.