సెక్స్ రాకెట్ లో ... హీరోయిన్ సక్సేనా...

SMTV Desk 2017-12-17 12:14:29  sex rocket, telugu heroine richa saksena, #sexrocket.

హైదరాబాద్, డిసెంబర్ 17: నేటి చలనచిత్ర పరిశ్రమలో ఎందరో నటులు తమ అభినయంతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంటున్నారు. కానీ కొందరు నటులు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగ పరుస్తూ... చిత్ర పరిశ్రమకు చెరగని మచ్చల మారుతున్నారు. నిన్నటి రాత్రి నగరంలోని ప్రముఖ హోటల్లు తాజ్ బంజారా, తాజ్ డెక్కన్ లలో టాలీవుడ్ హీరోయిన్ రిచా సక్సేనా, బెంగాల్ నటి శుభ్రా చటర్జీ లు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. మోనిష్‌ కడాకియా అనే వ్యక్తి తన సినీతారలు ఉన్నారని, కావాల్సిన వారు బుక్ చేసుకుంటే ఎక్కడికి కావాలో అక్కడికి పంపిస్తానని చెబుతూ, గత కొంత కాలంగా ఆన్ లైన్ లో చేస్తున్న ప్రకటనలను గమనించిన పోలీసులు, సదరు ఐపీ అడ్రస్ పై, మోనిష్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ మేరకు హోటల్ లోనికి ఒక కస్టమర్ లా, యూనిఫాం లేకుండా వెళ్లి వీరితో పాటు, విటులకు పట్టుకున్నారు. ఈ తతంగానికి సహకరించిన తాజ్ బంజారా మేనేజర్ ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.