భారత్ రెజ్లర్లకు ఐదు పతకాలు

SMTV Desk 2017-06-17 12:02:27  india, junior wrestling

న్యూఢిల్లీ, జూన్ 17 : ఆసియా జూనియర్ రైజింగ్ ఛాంపియన్స్ షిప్ లో భారత్ రెజ్లర్లు ఐదు పథకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో మహిళల (51 కిలోలు) ఫ్రీ స్టయిల్ విభాగంలో పూజ స్వర్ణం దక్కించుకుంది. సోను (44 కిలోలు) విభాగంలో రజత పతాకాన్ని, మను (59 కిలోలు) కాంస్య పతాకాన్ని గెలుచుకున్నారు. పురుషులు (120 కిలోలు) గ్రీకో - రోమన్ స్టయిల్ విభాగంలో సతీష్ రజతం గెలుచుకోగ, (50 కిలోలు) మనీష్ కాంస్యం దక్కించుకున్నాడు. ఈ టోర్నిలో భారత్ రెజ్లరులు మొత్తం ఐదు పతకాలతో సత్తచాటారు.