త్వరలో దక్షిణకొరియాకు సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-11-28 15:11:01  AP CM Chandrababu, South Korea, amaravathi

అమరావతి, నవంబర్ 28 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ఆకర్షణగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్‌ 3న దక్షిణకొరియా పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీలో కొరియా పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరగనున్నట్లు సమాచారం. దీంతో మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యటన పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు దక్షిణకొరియాకు ప్రయాణమావ్వనున్నారు.