రాహుల్ గాంధీ విమర్శించిన బీజేపీ సీనియర్ నేత

SMTV Desk 2017-11-23 15:28:41  Congress vice president Rahul Gandhi, BJP senior leader GVL Narasimha Rao

రాజ్‌కోట్‌, నవంబరు 23: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని బీజేపీ నేత విమర్శించారు. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ తరచుగా ఆలయాలను సందర్శించడంపై బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా చేశారు. అల్లావుద్దీనన్‌ ఖిల్జీ, ఔరంగజేబ్‌ల బాటలో రాహుల్‌ నడుస్తున్నారని, అయిన కూడా సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో 2, 3 దేవాలయాలను నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఈ మేరకు విమర్శలు కురిపించారు.