1.12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం : కెటీఆర్‌

SMTV Desk 2017-11-21 15:34:04  ktr about jobs recruitment, ktr, telangana

హైదరాబాద్‌, నవంబర్ 21 : రానున్న సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 1.12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కేసులు, కోర్టు అడ్డంకుల వల్ల ఉద్యోగాల భర్తీలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. పోస్టులన్నీ భర్తీ చేసినా ఇంకా లక్షలాదిమంది నిరుద్యోగులుంటారని ఆయన అన్నారు.