నంది అవార్డుల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

SMTV Desk 2017-11-14 17:45:03  Nandhi awards announced by ap government, nandi awards 2014, 2015, 2016.

అమరావతి, నవంబర్ 14 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 వ సంవత్సరానికి గాను నంది అవార్డులను ప్రకటించి౦ది. ఇందులో భాగంగా.. *2014 నంది అవార్డులు ఉత్త‌మ చిత్రం- లెజెండ్ ఉత్త‌మ న‌టుడు- బాల‌కృష్ణ (లెజెండ్‌) ద్వితీయ ఉత్త‌మ చిత్రం- మ‌నం తృతీయ చిత్రం- హితుడు ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు- జ‌గ‌ప‌తిబాబు (లెజెండ్‌) ఉత్త‌మ ఛాయాగ్రాహ‌కుడు- సాయి శ్రీరామ్ (అలా ఎలా) ఉత్త‌మ‌ న‌టి- అంజ‌లి (గీతాంజ‌లి) కొరియోగ్రాఫ‌ర్‌- ప్రేమ్‌ర‌క్షిత్‌ ఫైట్‌మాస్ట‌ర్‌-రామ్‌ల‌క్ష్మ‌ణ్‌ ఉత్త‌మ‌స‌హాయ న‌టుడు- నాగ‌చైత‌న్య (మ‌నం) స‌హాయ‌న‌టి- మంచుల‌క్ష్మి (చంద‌మామ క‌థ‌లు) హాస్య‌న‌టుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం) బాల‌న‌టుడు- గౌత‌మ్ కృష్ణ‌(నేనొక్క‌డినే) *2015 నంది అవార్డులు ఉత్త‌మ చిత్రం- బాహుబ‌లి-1 ఉత్త‌మ న‌టుడు- మ‌హేశ్‌బాబు (శ్రీమంతుడు) ఉత్త‌మ‌ కుటుంబ క‌థా చిత్రం- మ‌ళ్లీ మ‌ళ్లీ రానిరోజు ఉత్తమ చిత్రం ‌-కంచె ఉత్త‌మ బాల‌ల చిత్రం-దాన‌వీర శూరక‌ర్ణ‌ ఉత్త‌మ హాస్య‌న‌టుడు- వెన్నెల కిశోర్ (భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌) ద్వితీయ ఉత్త‌మ చిత్రం- ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఉత్త‌మ‌స‌హాయ న‌టి- ర‌మ్య‌కృష్ణ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- కీర‌వాణి స్పెష‌ల్ జ్యూరీ అవార్డు- విజ‌య్ దేవ‌ర కొండ *2016 నంది అవార్డులు ఉత్త‌మ చిత్రం- పెళ్లి చూపులు ఉత్త‌మ న‌టుడు- జూనియ‌ర్ ఎన్టీఆర్‌