రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి..

SMTV Desk 2017-11-13 11:15:53  Telangana weather report, Weather Department.

హైదరాబాద్, నవంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 9 డిగ్రీలు, మెదక్ లో 11 డిగ్రీలుగా నమోదు కాగా, ఖమ్మంలో 5 డిగ్రీలు, హన్మకొండ, భద్రాచలంలో 4 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్ లో 3 డిగ్రీలు, రామగుండం, మహబూబ్ నగర్ లో 2 డిగ్రీలు, నల్గొండలో 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు రాత్రి వేళలో మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.