అమెరికాతో చేతులు కలిపిన రష్యా..!

SMTV Desk 2017-11-12 13:05:34  ISIS Terrorist organization, America and Russia have joined.

రష్యా, నవంబర్ 12 : ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థను నిర్మూలించేందుకు అమెరికా, రష్యాలు చేతులు కలిపాయి. సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ ను అంతం చేసేందుకు రాజకీయపరమైన చర్యలు తీసుకొని సుస్థిర పాలన కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసియా పసిఫిక్ ఎకానామిక్ కో ఆపరేషన్ సమావేశం అన౦తరం రష్యా విదేశాంగశాఖా మంత్రి సెర్గీ లవ్‌ రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌ సన్ ఈ అంగీకారానికి వచ్చినట్టు తెలిపింది.