ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది :కేటీఆర్

SMTV Desk 2017-11-07 11:53:03  assembly session 2017, ktr, BJP , Job creation

హైదరాబాద్, నవంబర్ 07 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో చర్చలు ప్రారంభం కావడంతోనే, సభలో తొలి ప్రశ్న భాజపాదే ఉన్నప్పుడు సభను వాయిదా వేయమమనడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగ కల్ప, తాగునీటి సమస్యపై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున వారికి ఈ రకమైన ఆందోళన అవసరం లేదంటూ ఆయన అభిప్రాయాన్ని స్పీకర్ ముందు వ్యక్త పరిచారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.