సినీ దర్శక నిర్మాత కన్నుమూత..

SMTV Desk 2017-11-06 15:16:37  FILM PRODUCER, Hanuman Prasad Veera Machini

హైదరాబాద్, నవంబర్ 6 : సినీ దర్శక నిర్మాత వీర మాచినేని హనుమాన్ ప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాశ విడిచారు. తెలుగు సినీ పరిశ్రమలో తల్లీకూతుళ్ళు, శారదా వంటి అద్భుత సినిమాలను తీశారు. హనుమాన్ ప్రసాద్ అంత్య క్రియలు ఈ నెల 9న విజయవాడలో జరగనున్నాయి.