ట్రంప్ అందుకోసమే భారత్ లో పర్యటించడం లేదు

SMTV Desk 2017-11-01 17:31:14  Amerika white house, Press Secretary, Sarah Sanders, Donald trump toors.

వాషింగ్టన్, అక్టోబర్ 01 : అమెరికా అధ్యక్ష నివాసమైన శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ ఆసియా పర్యటనకు బయలుదేరనున్న నేపథ్యంలో.. భారత్ తో తమ దేశానికి సత్సంబంధాలున్నాయని, భారత్ ఇండో పాకిస్తాన్ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాగా ట్రంప్ 12 దేశాల్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ట్రంప్ పర్యటించాల్సిన దేశాల జాబితా చాలా పెద్ది కాబట్టి ఆయన భవిష్యత్తులో ప్రత్యేకంగా భారతదేశంలో పర్యటిస్తారని వెల్లడించారు.