‘సాహో’ లుక్ కాపీ...

SMTV Desk 2017-10-23 18:18:57  sahoo firstlook, prabas, shraddakapoor, director sujith

హైదరాబాద్, అక్టోబర్ 23: భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది, భాషలలో ఒకేసారి రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు. ఇప్పటికే ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ అదరగొట్టేశాడని అటు అభిమానులు, ఇటు ప్రముఖులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. అయితే తాజా విషయం ఏటంటే... ‘సాహో’ ఫస్ట్ లుక్ కాపీ అంటా ? హాలీవుడ్ లో చిత్రీకరించిన ‘బ్లేడ్ రన్నర్ 2049’ సినిమాలోని హీరో లుక్, సాహోలోని ప్రబాస్ కాపీ కొట్టేసాడ౦ట. ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్న ఈ లుక్ నిజంగా కాపీనా..ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి వుంది.