తెలుగుదేశం జెండా నీడకు చేరిన బుట్టా రేణుక....

SMTV Desk 2017-10-17 12:55:52  TDP, Butt rekuka, AP CM Chandrababu naidu amaravathi new update

అమరావతి, అక్టోబర్ 17 : వైసిపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది తెలుగుదేశంలోకి విలినమతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయ౦ కర్నూలు వైకాపా ఎంపీ బుట్టా రేణుక టిడిపి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు కొంతమంది వైకాపా పార్టీ నేతలు కూడా తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.... ఇతర రాష్ట్రాల నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథ౦వైపు నడిపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఈ మేరకు అభివృద్దికి తాము తోడుగా నిలుస్తానని ఆమె వ్యక్తం చేసింది.