ఫ్రెంచ్ ఒపెన్స్ లో సానియా ఓటమి

SMTV Desk 2017-06-06 11:54:33  sania mirza,bopanna,

పారిస్, జూన్ 6 : భారత్ స్టార్ బ్యాట్మింటన్ ప్లేయర్ సానియా మీర్జా ఫ్రెంచ్ పారిస్ లో జరుగతున్న ఫ్రెంచ్ ఒపెన్స్ మహిళల డబుల్ లో ఓటమి పాలైంది. హైదరాబాదీ ఏస్ తాజాగా మిక్సిడ్ లోను సానియా పరాజయం పాలైంది. మిక్సిడ్ డబుల్స్ లో భారత్ కే చెందిన రోహన్ బోపన్న.. సానియా జంటను చిత్తు చేసి రోహన్ బోపన్న ఫైనల్ లోకి దుసుకెళ్ళాడు. సోమవారం జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఏడోసీడ్ బోపన్న- గాబ్రియోలా డాబ్రోవిస్కీ జంట 6-3, 6-4 తో రెండో సీడ్ సానియా ఇవాన్ డోడిగ్( క్రోయోషియా) దీంతో ఈ టోర్నీ లో భారత్ నుంచి బోపన్న మాత్రమే బరిలో మిగిలాడు. క్లెపాక్- ఇంగ్లోట్ జోడి, లవకోవా- రోజర్ వాసెలిన్ జంట మధ్య జరిగే క్వార్టర్స్ లో బోపన్న ద్వయం సెమిస్ లో తలపడనుంది. మరో భారత్ స్టార్ ఆటగాడు లియాండర్ ఫేస్ డబుల్స్, మిక్స్ డ్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.