అక్టోబర్ నుండి డిసెంబర్ కు వాయిదా

SMTV Desk 2017-09-13 12:39:07  World Telugu Conferences, Telangana Chief Minister KCR

హైదరాబాద్, సెప్టెంబర్ 13 : ప్రపంచ తెలుఫు మహాసభలు అక్టోబర్ లో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.. కానీ అక్టోబర్ కు బదులుగా డిసెంబర్ 15 నుంచి 5 రోజులపాటు హైదరాబాద్ వేదికగా జరపాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించానున్నారు. తెలంగాణలో వర్ధిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకు చాటేలా ఈ కార్యక్రమాలు రూపొందించాలని ఆయన ఆదేశించారు.