హాఫ్ సెంచరీలు చేసారు

SMTV Desk 2017-06-04 17:27:00  india, rohit sharma,shikhar dhawan

ఇంగ్లాండ్, జూన్ 4 : చాంపియన్స్ ట్రోపి లో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్నా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఈ మ్యాచ్ కు ఓపెనర్లు గా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ దిగారు. 9.5 ఓవర్లలో 46 పరుగులు చేసారు. వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అభిమానులు నిరాశ పడ్డారు. వర్షం తరువాత ప్రారంభమైన మ్యాచ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు భారత్ స్కోర్ 87 పరుగులు 18 ఓవర్స్ రన్నింగ్, బ్యాటింగ్ రోహిత్ శర్మ 72 బల్స్ లో 55 రన్స్, శిఖర్ ధావన్ 38 బాల్స్ లో 29 రన్స్ కొట్టారు. 15 ఓవర్ల్ లలో భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, 80 బాల్స్ లో 62 రన్స్ , శిఖర్ ధావన్ 65 బాల్స్ లో 68 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. ప్రస్తుతం 24 ఓవర్స్ లో భారత్ స్కోర్ 135 పరుగులు,136 పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన భారత్ శిఖర్ ధావన్ అవుట్ 65 బాల్స్ లో 68 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం గ్రీస్ లోకి కోహ్లి వచ్చాడు.