అభిమానులకి హృదయ పూర్వ కృతజ్ఞతలు: పవర్ స్టార్ పవన్

SMTV Desk 2017-09-02 12:47:26  pavar star pavan kalyan, janasena pavan kalyan, birthday celebrations on pavan kalyan.

Sat, Sep 02, 2017, 12:05 pm: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 47వ పుట్టిన రోజు సందర్భంగా..."నేను జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదు, ఐదుగురు సభ్యులున్న కుటుంబం నుంచి వచ్చిన నాకు దేవుడు జగమంతా కుటుంబాన్ని ఇచ్చాడు. నాకు మద్దతుగా నిలిచి ఉన్న మీ ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న, అభిమానాలు చూపుతున్న అభిమానులందరికీ నా హృదయ పూర్వ కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశారు పవర్ స్టార్ పవన్.