గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఎలుగుబంటి పిల్లలను చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పిల్ల ఎలుగుబంటిలు ఇక్కడ ఉంటే తల్లి ఎలుగుబంటి ఇదే ప్రాంతంలో ఉండొచ్చని అధికారులు వాపోతున్నారు.