ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్....సెమీస్ కోసం పోరాటం

SMTV Desk 2019-06-25 15:43:47  England vs Australia

ప్రపంచకప్ లో భాగంగా నేడు సమజ్జీవులు ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా జట్టు ఐదు విజయాలతో టాప్-2లో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్‌లాడి నాల్గింటిలో గెలుపొందిన ఇంగ్లాండ్ టీమ్ నాలుగో స్థానంలో ఉంది. సెమీస్ రేసు క్లిష్టంగా మారుతున్న తరుణంలో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకీ కీలకం కానుంది.

Australia (Playing XI): David Warner, Aaron Finch(c), Usman Khawaja, Steven Smith, Glenn Maxwell, Marcus Stoinis, Alex Carey(w), Pat Cummins, Mitchell Starc, Nathan Lyon, Jason Behrendorff .

England (Playing XI): James Vince, Jonny Bairstow, Joe Root, Eoin Morgan(c), Ben Stokes, Jos Buttler(w), Moeen Ali, Chris Woakes, Adil Rashid, Jofra Archer, Mark Wood .