వైఎస్‌ జగన్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌

SMTV Desk 2019-06-08 18:56:01  YS jagan Cabinet,

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ కసరత్తు పూర్తయింది. మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు సాయంత్రం స్వయంగా గవర్నర్‌ నరసింహన్‌ను అందజేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. ఇకపోతే ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్‌ దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు.

కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారి లిస్ట్
1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
3.మేకపాటి గౌతమ్ రెడ్డి
4.బాలినేని శ్రీనివాస్ రెడ్డి
5.దాడిశెట్టి రాజా
6.అవంతి శ్రీనివాస్
7.ఆళ్ళ నాని
8.కొడాలి నాని
9.బొత్స సత్యనారాయణ
10.ధర్మాన కృష్ణ దాస్
11.పిల్లి సుభాష్ చంద్రబోస్
12.కే.కన్నబాబు
13.పుష్పశ్రీ వాణి -విజయనగరం
14.పేర్ని నాని
15.బాలరాజు
16.ప్రసాదరాజు
17.కొలగట్ల వీరభద్రస్వామి
18.అంజద్ భాషా
19.పినిపె విశ్వరూప్
20.ఆళ్ల రామకృష్ణారెడ్డి
21.తానేటి వనిత
22.చెరుకువాడ రంగనాథరాజు
23.వెల్లంపల్లి శ్రీనివాస్