ఏపీలో భారీ స్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు ... వివరాలు ఇలా

SMTV Desk 2019-06-05 14:53:05  AP, ias, ips,

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరిగాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు భారీగా స్థాన చలనం కలిగింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పాలనలో పట్టు బిగించేందుకు ఇప్పటికే పలువురు అధికారుల్ని సీఎం జగన్‌ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో భారీ సంఖ్యలో అధికారులను ఆయా స్థానాలకు బదిలీలు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.



అధికారి పేరు..






బదిలీ అయిన స్థానం

పీయూష్‌ కుమార్‌ వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌

క్రాంతిలాల్‌ దండే ఇంటర్‌ బోర్డు కమిషనర్‌

విజయ్‌కుమార్‌ పురపాలక శాఖ కమిషనర్‌

గిరిజా శంకర్‌ పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌

లక్ష్మీనృసింహం సీఆర్డీయే కమిషనర్‌

కాటమనేని భాస్కర్‌ పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖఎండీ

పద్యుమ్న మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌

ఎం.ఎం.నాయక్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌

హర్షవర్దన్‌ సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌

ప్రవీణ్‌కుమార్‌ వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌

జె.మురళి ముఖ్యమంత్రి ఓఎస్డీ

విజయ సీఆర్డీయే అదనపు కమిషనర్‌

పి.సీతారామంజనేయులు (ఐపీఎస్‌) రవాణా శాఖ కమిషనర్‌

చిరంజీవి చౌదరి (ఐఎఫ్‌ఎస్‌) ఉద్యాన శాఖ కమిషనర్‌



అలాగే...

ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.

ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్.

జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్.

వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య

బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్

పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ

వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి

గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము

యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్.

అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా

విజయానంద్ జీఏడీకి అటాచ్.

పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్

ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు.

స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి

పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు

ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా

జెన్కో ఎండీగా బి. శ్రీధర్

ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్

సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్

హోం సెక్రటరీగా కిషోర్ కుమార్

వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి

వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్

ఇంటర్ విద్య కమిషనరుగా కాంతిలాల్ దండే

మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర్

సీఆర్డీఏ కమిషనరుగా లక్ష్మీ నరసింహం.