ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు లేటెస్ట్ అప్ డేట్

SMTV Desk 2019-06-04 16:27:29  MPTC, Zptc, results

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు:

మధ్యాహ్నం 1.40 గంటలకు తెరాసకు 2448 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలు, కాంగ్రెస్‌-838, బిజెపి-158 ఎంపీటీసీ, టిడిపి-18 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొన్నాయి. ఇతరులు 380 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొన్నారు.

జిల్లాలవారీగా: తెరాస గెలుచుకొన్న ఎంపీటీసీ స్థానాలు:

ఆదిలాబాద్-49, భద్రాద్రి కొత్తగూడెం-93, ఆసిఫాబాద్-51, జనగామ-76, మెదక్‌-61,మెడ్చల్-4, నల్గొండ-59, నిజామాబాద్‌-176, సిద్దిపేట-113, పెద్దపల్లి-91, సూర్యాపేట-110, సంగారెడ్డి:114, వికారాబాద్:33, యదాద్రి భువనగిరి-42, వనపర్తి-72, రంగారెడ్డి:50, రాజన్న సిరిసిల్ల-72, నిర్మల్-67, మంచిర్యాల: 50, మహబూబ్‌నగర్‌: 111, కరీంనగర్‌: 95, కామారెడ్డి:147, మహబూబాబాద్: 91, జగిత్యాల: 136 ఖమ్మం: 97, జయశంకర్ భూపాలపల్లి: 49, నాగర్ కర్నూల్‌: 92, వరంగల్‌ రూరల్: 61, వరంగల్‌ అర్బన్-55, జోగులాంబ గద్వాల్: 89, ములుగు-40, నారాయనపేట-63 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకొంది.

జెడ్పీ స్థానాలలో కూడా తెరాసయే విజయం సాధిస్తోంది. ఆదిలాబాద్-1, భద్రాద్రి కొత్తగూడెం-0, ఆసిఫాబాద్-1, జనగామ-0 మెదక్‌-0, మెడ్చల్-0, నల్గొండ-1, నిజామాబాద్‌-5, సిద్దిపేట-0, పెద్దపల్లి-0, సూర్యాపేట-0, సంగారెడ్డి:0, వికారాబాద్:0, యదాద్రి భువనగిరి-0, వనపర్తి-0, రంగారెడ్డి:0, రాజన్న సిరిసిల్ల-2, నిర్మల్-2, మంచిర్యాల: 0, మహబూబ్‌నగర్‌: 1, కరీంనగర్‌: 2, కామారెడ్డి:4, మహబూబాబాద్: 0, జగిత్యాల:2 ఖమ్మం: 0, జయశంకర్ భూపాలపల్లి: 0, నాగర్ కర్నూల్‌: 0, వరంగల్‌ రూరల్: 0, వరంగల్‌ అర్బన్-0, జోగులాంబ గద్వాల్: 0, ములుగు-0, నారాయనపేట-2 జెడ్పీ స్థానాలను తెరాస గెలుచుకొంది.

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ 2 జెడ్పీ స్థానాలను గెలుచుకోగా, బిజెపి, టిడిపిలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి.