గంగూలీని ఓడిస్తే రూ. కోటి...!

SMTV Desk 2019-05-30 18:49:33  my 11 circle app, sourav ganguly

బెంగళూరు: గంగూలీ క్రికెట్‌ ఫాంటసీ వేదిక మై 11 సర్కిల్‌కు రాయబారిగా ఉంటూ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మై 11 సర్కిల్‌ యాప్‌లో భాగస్వామ్యులై గంగూలీని ఓడిస్తే రూ. కోటి సొంత చేసుకోవచ్చు అని సంబంధిత ప్రతినిధులు ప్రకటించారు. మై 11 సర్కిల్‌ యాప్‌ ద్వారా ప్రతి వరల్డ్‌క్‌పలోనూ చాలెంజింగ్‌ అభిప్రాయ సేకరణ జరుగుతోంది. మై 11 సర్కిల్‌లో పాల్గొనే క్రికెట్‌ అభిమానుల కోసం దాదా కా వాదా పేరుతో నిర్వహిస్తున్నారు. అభిమానులతో కలసి ఆయన ఆడతాను.. వారు ఉత్సాహం పొందుతారని ఎవరు నా బృందాన్ని ఓడిస్తారో వారు ఐదు రెట్ల నగదు పొందుతారని... ఒకవేళ టోర్నీని కైవశం చేసుకుంటే కోటి రూపాయలు మీ సొంతమని గంగూలీ ఓ సందేశం ఇచ్చారు.