విరాట్ కోహ్లీ పేపర్ మీద కెప్టెన్ అయితే .. ధోని మాత్రం గ్రౌండ్ లో కెప్టెన్

SMTV Desk 2019-05-28 16:41:40  MS DHoni, Raina,

ఇండియా క్రికెటర్ సురేష్ రైనా మహేంద్ర సింగ్ ధోని పై ప్రశంసల జల్లు కురిపించాడు .. విరాట్ కోహ్లీ పేపర్ మీద కెప్టెన్ అయితే .. ధోని మాత్రం గ్రౌండ్ లో కెప్టెన్ అని సంభోదించాడు .. ధోని కెప్టెన్లకే కెప్టెన్ అని ప్రశంసించాడు .. ఇప్పటికి విరాట్ కోహ్లీ కి ధోనీయే కెప్టెన్ అని చెప్పాడు .. కెప్టెన్ నుండి వైదొలగిన అతని స్థానం ఇంకా అంతే ఉంది అని చెప్పసాగాడు .. కాగా ప్రస్తుతం రైనా వరల్డ్ కప్ టీం లో చోటు సంపాదించుకోలేక పోయాడు .. పేలవమైన ఫామ్ కారణంగా అతను చోటు కోల్పోయాడు .. ఇక పోతే ఈ రోజు బంగ్లాదేశ్ తో భారత్ తన రెండవ వార్మ్ అప్ మ్యాచ్ ఆడనుంది.