ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉండాలి?

SMTV Desk 2019-05-27 13:20:55  doors, house,

అందరికీ కల సొంత ఇల్లు. తర్వాత ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా సర్వశోభాయమానంగా ఉండాలనే ఆకాంక్ష. ఇది సముచితమైన కోరికే. ప్రతి గఋహస్తుడు కోరికోవాల్సిన కోరిక. అయితే చాలామందికి ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉండాలి? ఎన్ని ఉంటే ఎటువంటి ఫలితమో తెలుసుకోవాలని ఉంటుంది. ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉంటే ఏయే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం

బహు ద్వారేష్వళిందేషు నధ్వార నియమ స్ప్రతః అంటే 16 ద్వారాలు మించిన సంఖ్యా నియమం లేదు. 16లోపు ద్వారాలు ఉంటే ఫలితాలు చూద్దాం..
ద్వార సంఖ్య —- ఫలితం
1 ———-ధనలాభం
2 —–శుభం
4———- దీర్ఘాయువు
6 ———పుత్రలాభం
12 ———-సౌభాగ్యం
14 ———జయం
16 ————–శుభప్రదం

3, 5,7,9,10, 11, 13, 15, బేసి సంఖ్యల్లో ద్వారాలు ఉండకూడదు. బాత్‌రూమ్ ద్వారాలు (టాయిలెట్) పరిగణించకూడదు.