ఇండియన్ మార్కెట్లోకి Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్

SMTV Desk 2019-05-25 16:19:07   Mi Polarised Square Sunglasses

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమి ఇండియాలో Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ ను రూ.899లకు ప్రారంభించింది. Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ దేశంలో కొనుగోలు కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఇవి నీలి మరియు బూడిద రంగు రెండు వేరియంట్ లలో లభిస్తాయి. Mi సన్ గ్లాస్సెస్ పోలరైజ్డ్ లెన్స్ తో వస్తుంది కావున ఈ సన్ గ్లాసెస్ మిగిలిన గ్లాస్సెస్ తో పొల్చితే గొప్ప విసువల్ క్లారిటిని అందిస్తాయి.
Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ ఫీచర్స్:- *Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ TAC పోలరైజ్డ్ లెన్స్ తో వస్తుంది. ఇది ప్రాథమికంగా O6 లేయర్డ్ లెన్స్ టెక్నాలజీతో మరియు కాంతి తొలగింపులతో వస్తుంది.పోలరైజ్ లైట్ మరియు హానికరమైన UV కిరణాలను మనిషి కన్నుకు చేరుకోకుండా తొలగిస్తుంది. *పోలరైజ్డ్ లెన్స్ దృశ్య స్పష్టతను పెంచుతుంది మరియు కంటి యొక్క స్ట్రైన్ ను తగ్గిస్తుంది.*Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ స్క్రాచ్ నిరోధకమని Xiaomi గట్టి వాదనలు.*Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్గ్లాసెస్ UVA, UVB మరియు UVC కి వ్యతిరేకంగా సుమారు 400 నానోమీటర్ల వరకు కళ్ళకు 100 శాతం రక్షణను అందిస్తుంది అని Xiaomi పేర్కొంది.*Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ అనువైన TR90 ఫ్రేములతో వస్తాయి.ఈ సన్ గ్లాసెస్ యొక్క ఫ్రేమ్ లు మన్నికైనవి, తేలికైనవి మరియు సౌకర్యవంతమైనవని Xiaomi చెప్పారు.*Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ 18g బరువు ఉంటుంది. దీని అర్థం సన్ గ్లాసెస్ ధరించడానికి చాలా ఎక్కువగా బరువు ఉండదు.* Mi సన్ గ్లాసెస్ పై 6 నెలల పరిమిత వారంటీతో అందుబాటులో ఉంటుందిఆసక్తిగల కొనుగోలుదారులు Mi.com, Xiaomi ఇండియా అధికారిక వెబ్సైట్ నుండి సన్ గ్లాసెస్ పొందవచ్చు.ఇవే కాకుండా Mi.comలో మరిన్ని లైఫ్ స్టైల్ ఉత్పత్తులు Miలాగేజ, బ్యాక్ పాక్స్, MI బూట్లు,Mi ఎయిర్ పాప్ ముసుగు,Mi ఫోకస్ క్యూబ్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది.