హువావే పి స్మార్ట్ జ‌డ్ ఫీచ‌ర్లు మీ కోసం

SMTV Desk 2019-05-24 13:11:28  Huwai p smart z,

ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ పి స్మార్ట్ జ‌డ్‌ను యూర‌ప్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.21,780 ధ‌ర‌కు త్వ‌ర‌లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచర్ల‌ను అందిస్తున్నారు.

హువావే పి స్మార్ట్ జ‌డ్ ఫీచ‌ర్లు…
6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్‌, 4 జిబి ర్యామ్‌

64 జిబి స్టోరేజ్‌, 512 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఇ, ఎన్ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.