బజాజ్ ఆటో అవెంజర్ స్ట్రీట్ 160 చూసారా

SMTV Desk 2019-05-24 12:42:46  Bazaz auto avenger 160

బజాజ్ ఆటో తన అవెంజర్ స్ట్రీట్ 160 మోడల్‌‌లో కొత్త వెర్షన్‌‌ను యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో మార్కెట్‌‌లోకి లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్‌‌షోరూం ధరను రూ.82,253గా నిర్ణయించింది.కొత్త అవెంజర్ స్ట్రీట్ 160కు సింగిల్ ఛానల్ ఏబీఎస్‌‌తో పాటు రోడ్‌‌స్టర్ డిజైన్ హెడ్‌‌ల్యాంప్, ఎల్‌‌ఈడీ డీఆర్‌‌‌‌ఎల్స్‌‌ ఉన్నాయి. బ్లాక్ అలాయ్ వీల్స్, రబ్బరైజడ్‌‌‌‌ రేర్ గ్రాబ్‌‌ కూడా ఈ వెహికిల్‌‌కు ఉన్నట్టు బజాజ్ ఆటో చెప్పింది.