ధోనీసేన రికార్డు : ఎనిమిదోసారి ఫైనల్ కు

SMTV Desk 2019-05-24 12:21:31  IPL, Dhoni, Delhi capitals,

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ కు దూసుకెళ్లింది.విశాఖపట్నంలో శుక్రవారం ఏకపక్షంగా జరిగిన కావ్లిఫయర్ –2లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యేపిటల్స్ పై ఘన విజయంసాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఢిల్లీ147/9 స్కోరుకే పరిమితం చేసిన చెన్నై ఆపై వాటస్న్ , డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై టార్గెట్ ను సులభంగా చేజ్ చేసింది.దాంతో, మెగా టోర్నీలో ధోనీసేన రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనలోల్ ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేలుచ్కోనుంది. లీగ్ లోముంబై, చెన్నై తలపడడం నాలుగోసారి కావడం విశేషం.

స్కోర్‌ బోర్డ్
ఢిల్లీ : పృథ్వీ (ఎల్బీ) దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5, ధవన్‌ (సి) ధోనీ (బి)హర్భజన్‌ 18, మన్రో (సి) బ్రావో (బి) జడేజా 27, అయ్యర్ (సి) రైనా (బి) తాహిర్‌ 13, పంత్‌ (సి) బ్రావో (బి) దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 38, అక్షర్‌ (సి) తాహిర్‌ (బి)
బ్రావో 3, రూథర్‌ ఫర్డ్‌ (సి) వాట్సన్‌ (బి) హర్భజన్‌ 10, పాల్‌ (బి) బ్రావో 3, మిశ్రా(నాటౌట్) 6, బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) జడేజా 6, ఇషాం త్‌ (నాటౌట్‌ ) 10 ; ఎక్స్‌ ట్రాలు : 8 ; మొత్తం : 20 ఓవర్లలో 147/9
చెన్నై : డుప్లెసి స్‌ (సి) పాల్‌ (బి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 50, వాట్సన్‌ (సి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) మిశ్రా 50, రైనా(బి) అక్షర్‌ 11, రాయుడు (నా టౌట్‌ ) 20, ధోనీ (సి) పాల్‌ (బి)ఇషాం త్‌ 9, బ్రావో (నాటౌట్‌ )4; ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాలు : 11 మొత్తం: 19 ఓవర్లలో 151/4