త్వరలో రిలీజ్ కానున్న రియల్‌మి ఎక్స్‌

SMTV Desk 2019-05-10 12:41:22  realme x

ఒప్పో సబ్‌బ్రాండ్ రియల్‌మి మరో నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్‌ను మే 15న రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌.