వైరల్ అవుతున్న కన్నడ స్టార్‌ యశ్‌ ముద్దుల కూతురి ఫోటో

SMTV Desk 2019-05-09 12:46:06  yash raj, yash daughter, kannada star hero

కన్నడ స్టార్ యష్ పుత్రికోత్సాహం పొందుతున్నారు. తన ముద్దుల కూతిరిని అభిమానులకి పరిచయం చేశారు యష్. తన కుమార్తె ఫొటోను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లో మంగళవారం యశ్‌ తన కుమార్తె ఫొటోను అప్‌లోడ్‌ చేశారు. తన కుమార్తెను ఆశీర్వదించాలని యశ్‌ తన అభిమానులను కోరారు. ఇప్పుడీ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత యేడాది కేజీఎఫ్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు యష్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. విడుదలైన అన్నీ బాషల్లోనూ కేజీఎన్ సూపర్ హిట్టయింది. ప్రస్తుతం కేజీఎన్ సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో పలువురు బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. కేజీఎన్ అంతకుమించి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు.