ఘనంగా జరిగిన ఇండో అమెరికన్ ఫస్ట్

SMTV Desk 2019-05-08 14:28:01  indo american fest, NRI communities participate in Indian American Festival

డాలస్‌: ప్రవాస భారతీయులంతా డాలస్‌లో చేరి ఇండో అమెరికన్ ఫస్ట్ ను ఘనగా జరుపుకున్నారు. సాంప్రదాయ, ఆధునిక నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంజాయ్ చేశారు. సెనేటర్‌తో పాటు కౌన్సిల్‌మెన్ విచ్చేసి ప్రవాస భారత్ కమ్యూనిటీని పొగిడారు. అమెరికాలో ఉన్న భారతీయులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని డాలస్ సెనేటర్ అన్నారు.