నిన్నటి ధరలే!

SMTV Desk 2019-05-08 12:19:59  Petrol, Deseal, Price, New delhi

బుధవారం కూడా దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు నిన్నటి లాగే కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.73.00 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.66.66 వద్ద కొనసాగుతోంది. ఇక వాణిజ్యరాజధాని ముంబయిలో లీటర్ పెట్రోలు ధర రూ.78.59 వద్ద, డీజిల్ ధర 69.81 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ.77.43 వద్ద, డీజిల్ ధర రూ.72.46 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోలు ధర రూ.77.13 వద్ద, డీజిల్ ధర రూ.71.81 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడలో పెట్రోలు ధర రూ.76.78 వద్ద, డీజిల్ ధర రూ.71.48 వద్ద కొనసాగుతోంది.