మూడు కీలక వికెట్స్ కోల్పోయిన చెన్నై

SMTV Desk 2019-05-08 11:54:09  Chennai, Mumbai,

ముంబై పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది .. పవర్ ప్లే లో మూడు కీలక వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది .. డు ప్లెసిస్ , రైనా, వాట్సన్ త్వర త్వరగా అవుట్ ఐయ్యారు .. ప్రస్తుతం చెన్నై స్కోర్ 39/3 .. 7 ఓవర్లు లో.. విజయ్, అంబటి రాయుడు గ్రీస్ లో ఉన్నారు ...