అక్షయతృతీయ: ఇంద్రకీలాద్రి పై వైభవంగా మహాలక్ష్మి యాగం

SMTV Desk 2019-05-07 12:33:28  Vijayawada, kanakadurga temple.

ఇంద్రకీలాద్రి పై వైభవంగా మహాలక్ష్మి యాగం .మహాలక్షి కటాక్షాన్ని కాంక్షిస్తూ కుంకుమాపూజలు నిర్వహించిన ఉభదాతలు .అక్షయతృతీయ రోజున మాహాలక్షిని అర్చిస్తే సకల. సిరిసంపదలు కలుగుతాయి .మహాలక్ష్మిని విష్ణువు చేపట్టిన రోజు . కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో మహాలక్ష్మి కటాక్షాన్ని పొందిన రోజు .