ఐపీఎల్ ప్లేఅఫ్స్ షెడ్యూల్

SMTV Desk 2019-05-06 16:40:12  ipl 2019, playoffs, csk, mi, srh, dc

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో ప్లేఆఫ్స్ కు ఎంపికైన నాలుగు జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్, ముంభై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రేపటి నుండి క్కాలిఫెయిర్ మ్యాచ్ లు జరగనున్నాయి. Mumbai Indians - 18 points,Chennai Super Kings - 18 points,Delhi Capitals - 18 points,Sunrisers Hyderabad - 12 points.May 7: క్వాలిఫయిర్ 1 .ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - చిదంబరం స్టేడియం, చెన్నై. May 8: ఎలిమినేటర్. ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ACA-VDCA Stadium, విశాఖపట్నం.May 10: క్వాలిఫయిర్ 2 .Loser of Qualifier 1 vs Winner of Eliminator - ACA-VDCA Stadium, విశాఖపట్నం. May 12: ఐపీఎల్ ఫైనల్ - ఉప్పల్ స్టేడియం - హైదరాబాద్