సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ చూస్తారా ?

SMTV Desk 2019-05-05 17:03:41  Sunny leone, Mammoty,

బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్..ఈ పేరు చెపితే చాలు శృంగార ప్రియులకు ఎక్కడలేని ఆలోచనలు పుట్టుకవస్తాయి..ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ భామకు సినిమా ప్రేక్షకులు సైతం పెద్ద ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.



ఓవైపు స్టార్ స్టక్ బిజినెస్ మరోవైపు దత్త పుత్రుల పెంపకం- పర్సనల్ వ్యాపకాలతో బిజీ అయిపోయిన సన్నీ పూర్తి స్థాయి నాయికగా నటించకుండా పార్ట్ టైమ్ జాబ్ పైనే దృష్టి సారించింది. కానీ ఐటెం సాంగ్స్ తో మాత్రం తన హావ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ భామ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన `మధుర రాజా` చిత్రంలో నటించింది. ఇదివరకూ బిట్ సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేసిన టీమ్ ఈ పూర్తి పాటను రిలీజ్ చేసింది. బీకే హరినారాయణన్ సాహిత్యం అందించిన ఈ పాటకు ట్యాలెంటెడ్ గోపి సుందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది ..