ఎన్‌సిఎల్‌టిలో 32 మంది సభ్యుల నియామకాని కికేబినెట్‌ ఆమోదముద్ర

SMTV Desk 2019-05-05 17:02:27  central cabinet, national country law tribunal

న్యూఢిల్లీ: కేబినెట్‌ నియామకాలకమిటీ 32 మంది సభ్యుల నియామకానికి ఆమోదముద్రవేసింది. ఈ నేపథ్యంలో దివాలాకేసులను విచారిస్తున్న నేషనల్‌ కంపెనీ లాట్రిబ్యునల్‌ 14 మంది న్యాయపరమైన 18 మంది సాంకేతిక సభ్యులను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్‌సిఎల్‌టిలో వీరందరినీ నియమించాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు వీరిని నియమిస్తారు. వీరికి 65 ఏళ్లవయసు వచ్చేంతవరకూ లేదా మూడేళ్ల పదవీకాలంలో వారిని నియమిస్తారు. కేబినెట్‌ నియమాకాలకమిటీ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖను వెంటనే ఈ నియామకాలపై నోటిఫికేసన్‌ విడుదలచేయాలని ఎన్‌సిఎల్‌టి అధ్యక్షునితో చర్చించి వీటిని భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.దివాలాకేసులను విచారిస్తున్న నేషనల్‌ కంపెనీ లాట్రిబ్యునల్‌ 14 మంది న్యాయపరమైన 18 మంది సాంకేతిక సభ్యులను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్‌సిఎల్‌టిలో వీరందరినీ నియమించాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు వీరిని నియమిస్తారు. వీరికి 65 ఏళ్లవయసు వచ్చేంతవరకూ లేదా మూడేళ్ల పదవీకాలంలో వారిని నియమిస్తారు. కేబినెట్‌ నియమాకాలకమిటీ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖను వెంటనే ఈ నియామకాలపై నోటిఫికేసన్‌ విడుదలచేయాలని ఎన్‌సిఎల్‌టి అధ్యక్షునితో చర్చించి వీటిని భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.