పెళ్లి చేసుకుందామా.. త్రిషకి చార్మీ చిలిపి ట్వీట్

SMTV Desk 2019-05-05 15:59:39  trisha, charmee,

అందాల భామ త్రిష పుట్టినరోజు సందర్భంగా చార్మీ వెరైటీగా శుభాకాంక్షలు చెప్పింది. ‘బేబీ నిన్ను నేనెప్పటికీ ప్రేమిస్తుంటాను. నా అభ్యర్థనను నువ్వెప్పుడు అంగీకరిస్తావని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసుకుందామా. ఇప్పుడు ఇది చట్టంబద్ధం కూడా’ అని చిలిపిగా ట్వీట్ చేసింది చార్మీ. గతంలో కూడా చార్మి ఇదే ట్వీట్ చేసింది. అప్పుడు నేను పెళ్లికి రెడీ అని జవాబిచ్చింది త్రిష.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది