హైకోర్టుకు వేసవి సెలవులు

SMTV Desk 2019-05-01 17:57:03  high court, telangana state, hyderabad high court summer holidays

హైదరాబాద్‌: రేపటి నుండి రాష్ట్ర హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించింది సర్కార్. రేపటి నుండి 31 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. కాగా అత్యవసర కేసుల విచారణ కోసం మాత్రం వేసవి సెలవులు ప్రత్యేక కోర్టు పనిచేయనుంది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో ఈప్రత్యేక హైకోర్టు పనిచేయనుంది.