టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బాటింగ్

SMTV Desk 2019-04-28 18:49:26  Toss, delhi Capitals, RCB,

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బాటింగ్ ఎంచుకుంది. ఓ వైపు ఈ మ్యాచ్ లో నెగ్గి ఢిల్లీ ప్లే ఆఫ్స్ లో బర్త్ కాయం కోసం వేచిచుస్తుంది ..మరో వైపు అన్ని మ్యాచ్ లు నెగ్గి ప్లే ఆఫ్స్ రేస్ లో ఉందామని బెంగుళూరు ప్రయత్నం చేస్తుంది .. చూడాలి ఈ మ్యాచ్ ఎవరి వశం అయితదో ...

Teams:
Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Sherfane Rutherford, Colin Ingram, Axar Patel, Kagiso Rabada, Sandeep Lamichhane, Amit Mishra, Ishant Sharma

Royal Challengers Bangalore (Playing XI): Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Marcus Stoinis, Heinrich Klaasen, Shivam Dube, Gurkeerat Singh Mann, Washington Sundar, Navdeep Saini, Umesh Yadav, Yuzvendra Chahal