కువైట్‌ లో TRS పార్టీ ఆవిర్భావ వేడుకలు

SMTV Desk 2019-04-27 19:21:58  TRS, trs party formation day, Kuwait trs party formation day celebrations

కువైట్: నేడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కువైట్ లో నిరాడంబరంగా వేదికలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కువైట్‌ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల గారి ఆధ్వర్యం లో కేక్ కట్ చేసి మిఠాయిలు ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కువైట్ శాఖలో అధిక సంఖ్యలో తెలంగాణ వాసులు చేరారు. రెవిన్యూ మున్సిపాలిటీ శాఖలలో పేరుకు పోయిన అవినీతిని అంతం చేస్తూ రైతన్నలకు లబ్ధిదారులకు అభివృద్ధి ఫలాలను అందించడానికి సీఎం కెసిఆర్ గారు కొత్త చట్టాలని తీసుకురావడం అభినందనీయం అన్నారు.