నితిన్ తో సంపత్ నంది

SMTV Desk 2017-08-21 11:32:06  nithin, megha akash, hanu ragavapudi, lie, sampath nandi, pavan kalyan , trivikram

హైదరాబాద్, 21: హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటించిన చిత్రం "లై". ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి పాజిటివ్ రేస్పోన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ మరో చిత్రం చేస్తునట్లుగా సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై నితిన్ చాలా హోప్స్ పెంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాల తరువాత రాధామోహన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో నితిన్ నటించనున్నట్లుగా సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారట.