గుండె జబ్బు వచ్చినపుడు ఉల్లికాడలు వండి పెట్టండి

SMTV Desk 2019-04-25 16:48:27  ulli kadalu , heart attack

ఉల్లికాడల్ని కురాగాను, పులుసుగాను వండుకుని తింటాం చాలామంది .ఇతర కూరల్లో వాటిని కలుపుతారుకూడా! ఇవి ఆరోగ్యానికి చాలామంచివి !! తరచూ ఈ ఉల్లికాడల్ని వండుకునితింటే గుండెజబ్బలల్లో మంచిది. మొలల వ్యాధి తీవ్రతని తగ్గిస్తుంది. మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఆకల్ని పెంచుతుంది తీసుకున్న ఆహారం తేలికగా అరిస్తుంది.