జపాన్‌ లో అసెంబ్లీ స్థానానికి ఎన్నికైన ఎన్నారై

SMTV Desk 2019-04-24 15:38:15  Pune,Yogendra Puranik, japan local elections

జపాన్‌: భారత సంతతికి చెందిన 41 ఏళ్ల పురానిక్‌ యోగేంద్ర జపాన్‌ లో అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు. టోక్యో ఎడొగావా సెగ్మెంట్‌ నుంచి గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు. కాన్సిస్ట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన యోగి .. జపనీయులు-విదేశీయులకు మధ్య సత్సంబంధాల కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.1997లో జపాన్‌ వచ్చిన యోగి..అక్కడే ఇంజినీర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.