శివాజీపై ట్రాన్స్ జెండర్ తమన్నా ఫైర్

SMTV Desk 2019-04-21 15:48:50  actor shivaji, transgender tamanna, tdp, ysrcp, ys jagan mohan reddy, chandrababu

విశాకపట్నం: ప్రముఖ సినీ నటుడు శివాజీపై ట్రాన్స్ జెండర్ తమన్నా సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఈ మీడియాతో మాట్లాడుతూ.... ఒరేయ్ శివాజీ ఎంత ప్యాకేజ్‌లు తీసుకుని ఇలా ఎపిసోడ్‌లు మాదిరిగా ఆపరేషన్‌లు అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టావు. మాట్లాడితే జగన్ మోహన్ రెడ్డి.. జగన్ మోహన్ రెడ్డి అంటున్నావు.. చిన్నచితక సినిమా చేసుకునే నువ్వు భారీ ప్యాకేజ్‌ పట్టేసి ప్రెస్‌మీట్‌లు పెడుతున్నావు. నీ పని బాగుంది శివాజీ.. కొడుకుల్ని అమెరికాలో చదివిస్తూ.. హాయిగా అమెరికాలో రెస్ట్‌ తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నావు. నీ గురించి జనాలకు తెలుసు. నువ్ కోట్ల రూపాయిలు తీసుకుని అబద్ధాలు చెబుతున్నావని. ప్యాకేజ్ తీసుకున్నవాడివి తీసుకున్నట్టు ఉండొచ్చు కదా.. అమెరికా పోయి నీకు ఇచ్చిన విలాసాలను అనుభవించొచ్చుకదా. ఆపరేషన్ గరుడు.. ఆపరేషన్ 1.. ఆపరేషన్ 2 అని ఎక్కువ ఆపరేషన్‌లు చేశావంటే.. నీకు ఆపరేషన్ చేసి కట్ చేసి పడేస్తారు ఆరోజుకి ఎంతో దూరం లేదు. చిన్న చిన్న సినిమాల్లో చేసే హీరోయిన్లను, సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల్ని రాజకీయ నాయకుల దగ్గరకు పంపి పక్కలేయించి వీడు కోట్లు సంపాదించాడు. వీడు ఏయే హీరోయిన్లను ఎవరెవరి దగ్గరకు పంపాడో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఎవరో నాకు తెలుసు. ఆఖరుకి అమ్మాయిల బ్రోకర్‌గా ఉన్న శివాజీ పోలీసులకు భయపడి కొత్త నాటకాలు మొదలుపెట్టాడు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది.