డీజిల్ ధర పైకి...పెట్రోల్ ధర కిందికి

SMTV Desk 2019-04-16 16:22:44  Petrol, Deseal, Price, New delhi

దేశీయ ఇంధన ధరలు మంగళవారం కూడా మిశ్రమంగా కదిలి పెట్రోల్ ధర క్షీణించగా, డీజిల్ ధర పెరిగింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.93 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.66.31 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.50 వద్ద, డీజిల్ ధర రూ.69.40 వద్ద కొనసాగుతోంది. ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.77.34 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.05 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.77.05 వద్ద, డీజిల్‌ ధర రూ.71.42 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.69, డీజిల్ ధర రూ.71.08 వద్ద కొనసాగుతోంది.