ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల

SMTV Desk 2019-04-12 18:24:38  andhrapradesh inter results, inter colleges, inter students, b udayalakshmi

అమరావతి: శుక్రవారం ఏపి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి బి. ఉదయలక్ష్మీ ఈ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. తొలిసారిగా గ్రేడింగ్‌ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు.